Libya Floods Videos: వీడియోలు ఇవిగో, డేనియల్‌ తుఫాన్‌ తాకిడికి రోడ్డు మీద శవాలతో శ్మశానాల దిబ్బగా మారిన లిబియా, ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే

తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. వీడియోలు ఇవిగో..

Libya Floods (Photo-X)

డేనియల్‌ తుఫాన్‌ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) విలవిలలాడింది. తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. వీడియోలు ఇవిగో..

Libya Floods Video

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు