China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మందికి పైగా మృత్యువాత.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు.. పెద్ద సంఖ్యలో కూలిపోయిన ఇళ్లు, భవనాలు (వీడియోతో)
చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం నమోదయ్యింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా రికార్డయ్యింది.
Newdelhi, Dec 19: చైనాలో (China) సోమవారం రాత్రి భారీ భూకంపం (Earthquake) నమోదయ్యింది. వాయువ్య చైనాలోని గన్సు (Gansu) ప్రావిన్స్ లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా రికార్డయ్యింది. తీవ్ర భూకంపం ధాటికి 111 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారని చైనా అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారని, మంగళవారం ఉదయం నుంచే సహాయక చర్యలు మొదలయ్యాయని వివరించింది.
Advertisement
సంబంధిత వార్తలు
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Advertisement
Advertisement
Advertisement