Pakistan Economic Crisis: లీటర్ పాల ధర రూ. 210, కిలో చికెన్ రూ.780, లీటర్ పెట్రోల్ రూ.272, దాయాది దేశంలో భగ్గుమంటున్న ధరలు
దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. లీటర్ పాల ధర రూ. 210 కి చేరింది. పాడి ఉత్పత్తులతో పాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీభారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది.
దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. లీటర్ పాల ధర రూ. 210 కి చేరింది. పాడి ఉత్పత్తులతో పాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీభారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. పాకిస్తాన్‌లో కిలో కోడి మాంసం ఏకంగా రూ.780కు చేరింది. బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది.విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)