Russia: షాకింగ్, కాస్పియన్‌ సముద్ర తీరంలో మృతి చెందిన 1,700 సీల్స్‌, ప్రస్తుతానికి సీల్స్‌ మృతికి కారణాలు తెలియరాలేదని తెలిపిన రష్యా అధికారులు

రష్యాలోని కాస్పియన్‌ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 1,700 సీల్స్‌ విగతజీవులుగా కనిపించాయి.ఈ ఘటనపై రష్యా అధికారులు స్పందించారు. కొన్ని వారాల క్రితం ఇవి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి సీల్స్‌ మృతికి కారణాలు తెలియరాలేదని, ప్రకృతి విపత్తుల వల్ల మరణించాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Seals (Photo-Twitter)

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement