Singapore Corona Wave: సింగపూర్‌ ను హడలెత్తిస్తున్న కరోనా.. మళ్లీ విరుచుకుపడ్డ కొవిడ్‌ వేవ్‌.. వారంవ్యవధిలోనే 26వేల మందికి వైరస్‌

పోయిందనుకున్న కరోనా మళ్లీ సింగపూర్‌ ను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో కొవిడ్‌-19 కొత్త వేవ్‌ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు.

Coronavirus (Credits: X)

Singapore, May 19: పోయిందనుకున్న కరోనా (Corona) మళ్లీ సింగపూర్‌ (Singapore) ను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో కొవిడ్‌-19 (Covid-19) కొత్త వేవ్‌ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్‌ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement