Filter Coffee World Record: ప్రపంచ టాప్‌-38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ.. రెండో స్థానం సాధించి రికార్డు

లేవగానే కాఫీ తాగనిదే కొందరికీ రోజు మొదలు కాదు. అంతగా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్‌ దక్కింది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే.

Filter Coffee World Record (Credits: X)

Newdelhi, Mar 8: లేవగానే కాఫీ (Coffee) తాగనిదే కొందరికీ రోజు మొదలు కాదు. అంతగా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్‌ దక్కింది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే (Filter Coffee). ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ ప్లాట్‌ ఫాం ‘టేస్ట్‌ అట్లాస్‌’ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్‌ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి ప్లేస్‌ లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది.

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement