Viral Video: మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో కుమ్ములాట, అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్న వీడియోలు వైరల్

న్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు.

Miss Sri Lanka New York Pageant Party Turns Violent

న్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు. దాదాపు 300కుపైగా అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు తగువులాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయిది. ఇందులో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు నెట్టేసుకోవడం, పిడిగుద్దులు గుద్దుకోవడం కనిపిస్తోంది. అయితే గొడవకు కారణమేంటనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement