Oldest Bread in the World: ప్రపంచంలో అత్యంత పురాతన బ్రెడ్.. ఏకంగా 8600 ఏండ్ల నాటిదని గుర్తించిన పరిశోధకులు
8600 ఏండ్ల నాటి ఈ బ్రెడ్ ను శాస్త్రవేత్తలు గుర్తించగా ప్రాచీన కాలంలో ప్రజల ఆహార అలవాట్లు, అప్పటి నాగరికతకు ఆనవాళ్లను ఇది పట్టి ఇస్తుందని భావిస్తున్నారు.
Newdelhi, Mar 12: ప్రపంచంలో అత్యంత పురాతన బ్రెడ్ ను (Oldest Bread in the World) టర్కీ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8600 ఏండ్ల నాటి ఈ బ్రెడ్ ను శాస్త్రవేత్తలు గుర్తించగా ప్రాచీన కాలంలో ప్రజల ఆహార అలవాట్లు, అప్పటి నాగరికతకు ఆనవాళ్లను ఇది పట్టి ఇస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (Electron Microscope) ఇమేజ్ లను స్కాన్ చేసిన అనంతరం బ్రెడ్ తయారీ కోసం పిండి, నీరు కలిపినట్లు తమ విశ్లేషణలు వెల్లడించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)