India vs Pakistan: పాకిస్తాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ, 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా విశ్వరూపం, పాక్‌ నడ్డి విరిచిన భువనేశ్వర్

దాయాది జట్టు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ (Pakistan) ఇచ్చిన టార్గెట్‌ ను చేధించేందుకు ఆరంభంలో తడబడినప్పటికీ...చివరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించింది.

Sharajah, AUG 28:  ఆసియా కప్‌లో (Asia Cup) భారత్ (India) బోణీ కొట్టింది. దాయాది జట్టు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ (Pakistan) ఇచ్చిన టార్గెట్‌ ను చేధించేందుకు ఆరంభంలో తడబడినప్పటికీ...చివరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించింది. అయితే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) (KL Rahul) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (29 నాటౌట్).. కెప్టెన్ రోహిత్‌(4 నాటౌట్)కు జత కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 38 పరుగులతో నిలిచింది.

Virat Kohli Set to New Record: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రికార్డుబద్దలు కొట్టనున్న కోహ్లీ, అరుదైన ఘనత సాధించబోతున్నట్లు విరాట్, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక్కడు 

ఇక ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (18)ను (Suryakumar) నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. Asia Cup 2022, India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే!

ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం, టీమిండియా ఓపెనింగ్‌ జోడీపై భారీ అంచనాలు, ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశలు, ఆసియా కప్ మ్యాచ్‌ ఎక్కడ చూడొచ్చు అంటే! 

కానీ ఆ తర్వాత నిలదొక్కుకొని ఆటను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం