Denkada Shocker: అర్థరాత్రి దాటిన తర్వాత..నెలల తరబడి కూతుర్ని రేప్ చేసిన కిరాతక తండ్రి, దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని తెలిపిన దిశ స్టేషన్ డీఎస్పీ టి.త్రినాథ్‌

ఓ కిరాతక సవతి తండ్రి అర్థరాత్రి దాటిన తర్వాత సవతి కూతురిపై అత్యాచారానికి (Step Father sexually Assaults Daughter) పాల్పడుతూ వచ్చాడు. ఈ దారునం నెలల పాటు సాగింది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Vizianagaram, April 17: విజయనగరం జిల్లా డెంకాడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక సవతి తండ్రి అర్థరాత్రి దాటిన తర్వాత సవతి కూతురిపై అత్యాచారానికి (Step Father sexually Assaults Daughter) పాల్పడుతూ వచ్చాడు. ఈ దారునం నెలల పాటు సాగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంకాడా జోన్‌కు (Denkada Shocker) చెందిన 12 ఏళ్ల బాలిక ఏడవ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి తన సవతి తండ్రి అత్యాచారానికి (sexually Assaults) పాల్పడుతూ వచ్చాడు. కాగా ఇటీవలికాలంలో భార్య, భర్తల మధ్య తగాదా రావడంతో బాలికను తీసుకుని తల్లి విశాఖలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది.

అయితే భర్తతో తగాదా మంచిది కాదని సోదరుడు సర్దిచెప్పడంతో రెండురోజుల కిందటే తిరిగి  ఆ మహిళ తన కూతురును తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లి లేని సమయంలో బాలికపై ఆ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కాగా ఈ దారుణంపై ఆ బాలిక తన తల్లితో కూడాపెదవి విప్పలేకపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ బాలిక విశాఖ వెళ్లినప్పుడు పక్కింటి పిన్నితో తన గోడునంతా వెళ్లబోసుకుంది. అప్పుడు ఆమె కూడా ఏం చేయలేకపోయింది. అయితే మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కూడా సవతి తండ్రి అత్యాచారం చేయడంతో బాలిక ఏడుస్తూ ఫోన్‌లో తన పిన్నికి విషయం చెప్పింది.

ఆగ్రాలో దారుణం, యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ఇద్దరు నపుంసకులు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధిత యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ గేట్ పోలీసులు

ఆమె వెంటనే స్పందించిన ఆమె ఆ బాలిక తల్లికి విషయాన్ని వివరించడంతో ఆమె తల్లి వెంటనే ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif