ORS Drinks: చక్కెర అధికంగా ఉన్న ఓఆర్‌ఎస్‌ తో చిన్నారులకు ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణలనే వాడండి.. పిల్లల వైద్యనిపుణుల సూచన

ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, డాక్టర్‌ సురేంద్రనాథ్‌, డాక్టర్‌ కరుణ స్పష్టం చేశారు.

ORS (Credits: Pixabay)

Hyderabad, May 25: ఎండకు శరీరం నిర్జలీకరణం జరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌ బారినపడుతారు. ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా  చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)(WHO) ఆమోదించిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)ను (ORS) మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, డాక్టర్‌ సురేంద్రనాథ్‌, డాక్టర్‌ కరుణ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల ఓఆర్‌ఎస్‌ లో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ద్రావణాలను ఇవ్వకపోవడమే మంచిదని వెల్లడించారు.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

ORS (Credits: Pixabay)

డబ్ల్యూహెచ్‌వో ఓఆర్‌ఎస్‌ ఎక్కడ ఉంటాయంటే?

పిల్లలకు చికిత్స చేయడంలో ఓఆర్‌ఎస్‌ పాత్రపై శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహనా సమావేశంలో వారు మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం పిల్లలకు అమృతంలా పనిచేస్తుందన్నారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెడికల్‌ షాపుల్లో లభ్యమవుతుందని తెలిపారు.

క్రిప్టో ఐకాన్‌, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్‌ శునకం



సంబంధిత వార్తలు

ORS Drinks: చక్కెర అధికంగా ఉన్న ఓఆర్‌ఎస్‌ తో చిన్నారులకు ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణలనే వాడండి.. పిల్లల వైద్యనిపుణుల సూచన

Processed Food: కమ్మగా ఉన్నాయని చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? రుచిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎగబడి తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తో మీకు ఆయుక్షీణమే.. అకాల మరణం పొంచిఉన్నట్టే.. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదిక తేల్చిచెప్పిన విషయమిది

Drinks for Strong Bones: చలికాలంలో ఈ జ్యూసులు తాగితే ఎముకలు ఇనుప కడ్డీలంత బలంగా మారడం ఖాయం..

Cold Drinks Increase Sexual Level: కూల్ డ్రింక్స్ తాగితే సెక్స్ పవర్ పెరుగుతుందట, సంచలనం రేపుతున్న చైనా పరిశోధకుల సరికొత్త అధ్యయనం