Batukamma: తెలంగాణకు కొత్త శోభ.. ఈ నెల 25 నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు.. 9 రోజుల పాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అక్టోబరు 3 వరకు ఉత్సవాలు

దసరాకు ముందు వచ్చే ఈ ఉత్సవాలు తెలంగాణకు కొత్త శోభనిస్తాయి. ఈసారి బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్నాయి.

Batukamma (Photo Credits: Google)

Hyderabad, September 20: తెలంగాణ రాష్ట్ర పండుగ (State Festival) బతుకమ్మ (Batukamma) సంబురాలు  మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. దసరాకు ముందు వచ్చే ఈ ఉత్సవాలు తెలంగాణకు (Telangana) కొత్త శోభనిస్తాయి. ప్రకృతి పండుగగా పిలిచే ఈ పర్వదినాన్ని ఆడ బిడ్డలందరూ ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. పువ్వులనే మహాలక్ష్మిగా, గౌరమ్మగా కొలుస్తారు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బతుకమ్మ పండుగకు ముస్తాబవుతున్నాయి.

వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌

అక్టోబరు 3న ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ బీఆర్కే భవన్ లో (BRK Bhavan) సమన్వయ సమావేశం నిర్వహించగా, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



సంబంధిత వార్తలు

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బుర్రా వెంకటేశం, ఫైలుపై సంతకం చేసిన గవర్నర్..డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్న వెంకటేశం

Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్