Hyderabad Voters List: హైదరాబాద్ ఓటర్స్ లిస్ట్ విడుదల, మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

గ్రేటర్ సిటీలోని 15 సెగ్మెంట్లలో మొత్తం 45లక్షల 36వేల 852 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో పురుష ఓటర్లు 23 లక్షల 22 వేల 623 ఉండగా, మహిళ ఓటర్లు 22 లక్షల 13వేల 902 ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ 327 ఉండగా, ఎన్ఆర్ఐ ఓటర్లు 883 ఉన్నారని తెలిపారు.

AP Voters List (Photo/File Image)

Hyderabad, NOV 11: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని (GHMC) ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ (Voters) విడుదల చేశారు. గ్రేటర్ సిటీలోని 15 సెగ్మెంట్లలో మొత్తం 45లక్షల 36వేల 852 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో పురుష ఓటర్లు 23 లక్షల 22 వేల 623 ఉండగా, మహిళ ఓటర్లు 22 లక్షల 13వేల 902 ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ 327 ఉండగా, ఎన్ఆర్ఐ ఓటర్లు 883 ఉన్నారని తెలిపారు.

Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్‌ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో! 

అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు. 18-19 వయసు గల ఓటర్లు 77వేల 522 ఉండగా, 80ఏళ్లకు పైబడినవారు 80 వేల 37 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి