Singareni Elections: డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు.. లేబర్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీనివాసులు ప్రకటన

ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు.

Singareni Elections (Credits: X)

Hyderabad, Dec 5: తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి (Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికల (Elections) తేదీ ఖరారైంది. ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు. హైకోర్టు (High Court) ఉత్తర్వుల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ ఆఫీస్‌ లో సోమవారం ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరడంతో ప్రకటన చేశారు.

Cyclone Michaung Alert: కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ

వాయిదా ఇందుకే

సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఎన్నికలు -2023 కారణంగా వాయిదాపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సింగరేణి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కాగా 2017 సెప్టెంబర్‌‌ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. మొత్తం 11 ఏరియాల్లో తొమ్మిదింటిని గెలుచుకొన్నది.

 



సంబంధిత వార్తలు

JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికలను ఒంటరిగానే తేల్చుకుంటాం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, ఇండియా కూటమితో కలిసేది లేదని స్పష్టం