Hyd Police Raid Oyo Rooms: హైదరాబాద్‌లో వ్యభిచారాలకు అడ్డాగా ఓయో రూంలు,ఎస్‌వోటి పోలీసులు మెరుపు దాడులు, 9 మంది యువతులను రక్షించి రెస్క్యూ హోమ్‌కి తరలింపు

Kphb సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్‌వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు.

Representative Image ( Photo Credits : PTI )

Hyd, Mar 29: హైదరాబాద్‌ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. Kphb సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్‌వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్‌కి తరలించారు.

ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్‌వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. కొన్ని రూమ్స్‌లో ప్యాకెట్ల కొద్దీ కండోమ్స్ కనిపించాయి.

రాత్రిపూట ఏకాంత ప్రదేశంలో లవర్స్, రెచ్చిపోయిన కామాంధులు, ప్రియుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు (Cyberabad SOT Police) గత శనివారం రాత్రి కూడా 8 ఓయో లాడ్జీలు, 11 ఫామ్‌హౌస్‌లు, 6 పబ్‌లు, 14 దాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో పాటు నిర్వాహకులను కూడా అరెస్ట్‌ చేశారు. పేట్‌ బషీరాబాద్‌లోని లక్ష్మీ విల్లా గెస్ట్‌హౌస్‌లో గంజాయి సేవిస్తున్న పలువురిని గుర్తించి వారితో పాటు నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు (Cyberabad SOT Police) గత శనివారం రాత్రి కూడా 8 ఓయో లాడ్జీలు, 11 ఫామ్‌హౌస్‌లు, 6 పబ్‌లు, 14 దాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో పాటు నిర్వాహకులను కూడా అరెస్ట్‌ చేశారు. పేట్‌ బషీరాబాద్‌లోని లక్ష్మీ విల్లా గెస్ట్‌హౌస్‌లో గంజాయి సేవిస్తున్న పలువురిని గుర్తించి వారితో పాటు నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

కలకత్తాలో దారుణం, భార్య గర్భస్రావం పోకూడదని పొరిగింటి బాలికను నరబలి ఇచ్చిన కసాయి

కేపీహెచ్‌బీలోని హోటల్‌ కార్తికేయ రెసిడెన్సీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ఓ యువతిని కాపాడి, కస్టమర్‌ను అరెస్ట్‌ చేశారు. షామీర్‌పేటలోని జాస్మిన్‌ ఫాంహౌస్‌లో గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. మొయినాబాద్‌లోని బ్రౌన్‌టౌన్‌ రిసార్ట్‌ మ్యాంగో వుడ్‌ ఫాంలో మహిళలతో ముజ్రా పార్టీ, మద్యం, హుక్కా సేవిస్తున్న పలువురిని అరెస్ట్‌ చేసి, ఫాం నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

ముజ్రా పార్టీలో 17 మంది యువకులు, నలుగురు యువతులను గుర్తించారు. వారి నుంచి కండోమ్‌లు, 100 గ్రాముల గంజాయి, గంజాయి నింపిన సిగరెట్లు, 11 హుక్కాపాట్‌లు, 10 హుక్కా పైపులు, హుక్కాఫ్లేవర్లు, సిల్వర్‌ పేపర్లు, మద్యం బాటిళ్లతోపాటు 7 కార్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.



సంబంధిత వార్తలు

Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్క‌యిన‌ మోస్ట్ వాటెండ్ స్మ‌గ్ల‌ర్, సినీ ఫ‌క్కీలో థియేట‌ర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Delay in Allu Arjun Release: అల్లు అర్జున్ ఇవాళ విడుద‌ల‌య్యేది క‌ష్ట‌మే! చంచ‌ల్ గూడ జైలు ద‌గ్గ‌ర టెన్ష‌న్ వాతావ‌ర‌ణం, బెయిల్ పేప‌ర్స్ లో త‌ప్పులు

Allu Arjun Arrested: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం

BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు