TSRTC Dress Code: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త రూల్! ఇక‌పై అలాంటి డ్ర‌స్సులు వేసుకొని రావొద్దంటూ ఉద్యోగుల‌కు యాజ‌మాన్యం ఆదేశాలు

టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఆర్టీసీ అధికారులు, ఇత‌ర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ ష‌ర్టులు ధ‌రించి (Dress code) విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు.

TSRTC Bus (Credits: X)

Hyderabad, May 11: టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఆర్టీసీ అధికారులు, ఇత‌ర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ ష‌ర్టులు ధ‌రించి (Dress code) విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుండి ఆర్టీసీ ఉద్యోగులు అందరు ఫార్మల్ డ్రెస్సులోనే ఉద్యోగాలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

Traffic Jam at Panthangi Toll Plaza: ఎన్నికల సందడి.. సొంతూళ్లకు క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్ 

టీఎస్ ఆర్టీసీ (TSRTC Dress Code) యాజ‌మాన్యం నిర్ణ‌యంపై ఉద్యోగులు మండిప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఆర్టీసీ ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ విధించ‌డం స‌రికాద‌ని మండిప‌డుతున్నారు. ఆర్టీసీ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

4-Day Work Week Culture: వారానికి 4 రోజుల ప‌నే.. మా కంపెనీల్లో ఇంతే.. ఎలాంటి శాల‌రీ కటింగ్ కూడా వుండదు!.. బ్రిటన్‌ లోని 200 కంపెనీల సంచ‌ల‌న నిర్ణ‌యం

TGSRTC JAC Issue Strike Notice : 21 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ, లేకుంటే సమ్మె సైరన్‌ మోగిస్తామని హెచ్చరికలు

UCC In Uttarakhand: సహజీవనం దాస్తే జైలుకెళ్లాల్సిందే, ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ కోడ్, అసలేంటి ఈ ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీపై సమగ్ర కథనం ఇదిగో..

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Share Now