Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.

Kash Patel (Credits: X)

Newyork, Feb 22: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ (FBI) నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై (Bhagavad Gita) ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు. వైట్‌ హౌస్‌ ఆవరణలో ఉన్న ఐసన్‌ హావర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ భవనంలోని ఇండియన్‌ ట్రీటీ రూమ్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి పటేల్‌ స్నేహితురాలు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ ఆయనతో ప్రమాణం చేయించారు. కాష్‌ పటేల్‌ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు. కాష్‌ కఠినమైన, బలమైన వ్యక్తి అని ప్రశంసించారు.

హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Here's Video:

కాష్‌ పటేల్‌ ఎవరు?

కాష్‌ పటేల్‌ లో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇండియాలోని గుజరాత్‌ కు చెందిన వారు. కాష్‌ రిచ్మండ్‌ యూనివర్సిటీ నుంచి హిస్టర్‌, క్రిమినల్‌ జస్టిస్‌ లో డిగ్రీ పొందారు. అలాగే పేస్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జేడీ కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్‌ కు డిప్యూటీ అసిస్టెంట్‌ గా, ఎన్‌ఎస్‌సీ (నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌)లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు. ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్‌ గా కాష్‌ పటేల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికన్‌ సెనేట్‌ గురువారం ఆమోదించింది. పటేల్‌ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి.

ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement