టెలివిజన్
Big Boss 3: పూర్తిగా చంద్రముఖిలా మారిన శ్రీముఖి! బిగ్ బాస్ 3 హౌజ్‌లో పునర్నవి - రాహుల్ మధ్య ఖుషి మూవీ నడుము సీన్ రిపీట్. వినాయక చవితి సందర్భంగా ఎలిమినేషన్ లేదని చెప్పిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ.
Vikas Mandaఈ సారిఎవరి ఎలిమినేషన్ జరగలేదు. అందరూ వినాయక చవితి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. వచ్చేవారం కింగ్ నాగార్జున తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవుతారని, తనకు రావాలనిపించినపుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ కు తప్పకుండా వస్తానని...
Jio Giga Fiber: కొత్త సినిమా విడుదలైతే సినిమా థియేటర్‌కు వెళ్లాల్సిన పని లేదు, రిలీజ్ రోజున నేరుగా మీ ఇంట్లో మీ టీవీలోనే సినిమా చూసేయచ్చు. మరో సంచలనాన్ని ప్రకటించిన ముఖేశ్ అంబానీ.
Vikas Mandaఅప్పట్లో 'విశ్వరూపం2' సినిమాను నేరుగా డీటీహెచ్‌లో రిలీజ్ చేస్తానని కమల్ హాసన్ ప్రకటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చేయడంతో అప్పుడు కమల్ వెనక్కి తగ్గారు. అప్పుడు కమల్ చేస్తానని చెప్పింది, ఇప్పుడు అంబానీ చేయబోయేది రెండు ఒకటే...
Big Boss 3 launch: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-3, మొత్తం 15 మంది కంటెస్టెంట్లు. ఒక్కొక్కరి గ్రాండ్ ఎంట్రీలతో ఆరంభం అదిరింది.
Vikas Mandaబిగ్ బాస్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున మెస్మరైజ్ చేశారు. తనకు ఈ రియాల్టీషో ఇష్టం లేకపోయినా, ప్రేక్షకులకు ఇష్టం వారికోసం ఆట చూద్దాం అని స్టార్ట్ చేసి, అప్పటివరకు తనపై ఉన్న విమర్శలను ఇండైరెక్ట్ గా...
Big Boss 3: యాక్టింగ్ కాదు, అంతా రియాలిటీ. బిగ్ బాస్ 3 జూలై 21 నుంచి టెలివిజన్‌లో అసలైన డ్రామా.
Vikas Mandaతెలుగులో బిగ్ బాస్3 జూలై 21 నుంచి ఆరంభం కాబోతుంది. ప్రేక్షకులలో ఆసక్తి పెంచేందుకు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన స్టార్ మా ఛానెల్ లేటెస్ట్‌గా 'నటన లేదు.. అంతా నిజమే' అంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది...
Big Boss 3 Telugu: ఈసారి కొంపలో కుంపటి పెట్టబోయేది ఎవరు? ప్రారంభం కాబోతున్న మెగా రియాలిటీ షో, హోస్ట్‌గా రంగంలోకి దిగిన అక్కినేని నాగార్జున!
Vikas Mandaబిగ్ బాస్ -3 (Big Boss Season 3) కి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) బిగ్ బాస్ హోస్ట్‌గా అధికారికంగా ప్రకటించినప్పటినించీ ఈ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి మొదలైంది...