Lifestyle

Friday Mantra: శుక్రవారం రాత్రి ఈ మంత్రాన్ని పఠిస్తే డబ్బే డబ్బు, మీరు ధనవంతులు కావాలంటే ఈ పనులు చేయండి

Vikas M

ఒక వ్యక్తి యొక్క గుండె స్థితి బలంగా ఉన్నప్పుడు, అతనికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, అతను ధైర్యంగా మరియు ఆనందంతో దానిని ఎదుర్కొంటాడు. ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం ఉత్తమమైన రోజుగా చెబుతారు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ దేవి రోజు.

Shiva Purana: కలియుగంలో మనం శివుని ఈ ఆరు జీవిత పాఠాలను తప్పక నేర్చుకోవాలి, మహాదేవుని యొక్క రహస్యాలు ఇవిగో..

Vikas M

శివ పురాణంలో, శివుడిని దేవతల దేవుడు అంటే మహాదేవుడు అంటారు. శివుడు సృష్టిని నాశనం చేసేవాడు అని కూడా అంటారు. పాపం భూమిపై ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు మానవత్వం నశించడం ప్రారంభించినప్పుడు, భూమికి కొత్త జీవితం కావాలి, అటువంటి పరిస్థితిలో, భూమిని సృష్టించడానికి మరియు సృష్టిని నాశనం చేయడానికి శివుడు విధ్వంసక పాత్ర పోషిస్తాడు.

Mythology: ఈ మంత్రాన్ని కేవలం 30 నిమిషాలు జపించడం వల్ల సకల సంపదలు వస్తాయి

Vikas M

మంత్రాల శక్తి పురాతన కాలం నుండి ప్రస్తావించబడింది. మరియు మిలియన్ల మంత్రాలకు సూచనలు ఉన్నాయి. "ఓం హంసం హంసః" అనేది సమర్థవంతమైన మరియు పురాతన మంత్రాలలో ఒకటి. ఈ మంత్రం యోగా మరియు ధ్యానంలో అత్యంత ముఖ్యమైన మంత్రంగా చెప్పబడింది. ఈ మంత్రం కేవలం శబ్దాల కలయిక మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని సృష్టించే మంత్రం కూడా.

Ganesh Chaturthi 2024: గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చే ముందు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవిగో..

Vikas M

గణేశ చతుర్థి పండుగను పురస్కరించుకుని గణపరి భక్తులు తమ ఇళ్లలో వివిధ రకాల వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుంటారు. సరైన వినాయకుడిని ఇంట్లో ఉంచడం లేదా ప్రతిష్టించడం వల్ల శ్రేయస్సు, అదృష్టం మరియు సానుకూలత లభిస్తాయి.

Advertisement

Ganesh Chaturthi 2024: వినాయక చవితి 10 రోజులలో ఈ తప్పులు చేయకండి, పొరపాట్లు చేస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుంది మరి

Vikas M

గణేష్ చతుర్థి పండుగ సమయంలో జుట్టు మరియు గోర్లు కత్తిరించుకోవచ్చా.? లేక కట్ చేయలేదా.? మత గ్రంధాల ప్రకారం, జుట్టు మరియు గోర్లు ఎల్లప్పుడూ కత్తిరించబడాలి, వాటి పెరుగుదల ఆరోగ్యంతో పాటు ఆనందం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది,

Female Aghori at Mallanna Temple: వీడియో ఇదిగో, కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చిన మహిళా అఘోరీ, ఆసక్తిగా తిలకించిన భక్తులు

Hazarath Reddy

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కొమ్రెల్లి మల్లన్న దేవాలయం అని ప్రసిద్ది చెందింది. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఉన్న హిందూ దేవాలయం. తాజాగా మహిళా అఘోర కొమరవెల్లి దేవాలయానికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Gold Hits Two-Week Low: గుడ్ న్యూస్, రెండు వారాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధరలు, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధరపై రూ. 170 తగ్గుదల

Hazarath Reddy

ఈ నెలలో US ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి చిన్న రేట్ల-కట్ బెట్‌లలో మార్కెట్‌లు ధరలను తగ్గించడంతో బంగారం ధరలు బుధవారం దాదాపు రెండు వారాల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి, ఇది నాలుగో వరుస సెషన్‌కు క్షీణించింది. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.

Teachers Day Wishes In Telugu 2024: టీచర్స్ డే సందర్భగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం ఆసన్నమైంది.

Advertisement

Teacher's Day 2024 Wishes In Telugu: మీ స్నేహితులు, గురువులకు టీచర్స్ డే సందర్భంగా మంచి స్ఫూర్తి వంతమైన గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించారు. మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. డాక్టర్ కృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.

Health TIPS: మీ ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని అడుగులు నడిస్తే సరిపోతుంది.

sajaya

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరం చురుకుగా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనము కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే

Health Tips: మీరు వాడుతున్న తేనె కల్తీ దా నిజమైన తేనా గుర్తించడానికి ఇంట్లో తెలుసుకునే పరీక్షలు

sajaya

ఈరోజుల్లో చాలామంది తమ ఆహార పదార్థాలలో తేనెను భాగం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో మనం తేనె కొన్నప్పుడు అది కల్తీదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోలేము. దీనివల్ల అనేక రకాలైనఅనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: యాలకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..భోజనం తర్వాత రెండు యాలకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

sajaya

యాలకులు మంచి సువాసనతో కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక మసాలా దినుసు. ఇది గుండె జబ్బులు, కడుపు సమస్యలను, ఎసిడిటీ, అజీర్ణం ఇన్ఫెక్షన్ల సమస్యల నుండి బయట పడేందుకు సహాయపడుతుంది.

Advertisement

Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా..పాలతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోండి.

sajaya

పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలి అంటే మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంచండి.

sajaya

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరిసంపదలు నిండి ఉంటాయి. ఐశ్వర్యానికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది.

Astrology: సెప్టెంబర్ 7 వినాయక చవితి వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలు పెడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

sajaya

వినాయక చవితి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది.

Astrology: సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో అన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు సెప్టెంబర్లో రెండుసార్లు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ నాలుగున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.

Advertisement

Health Tips: అతిగా కాఫీ తాగుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

చాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.

Health Tips: నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

sajaya

ఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.

sajaya

ఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి.

Health Tips: ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

sajaya

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలామందికి చికెన్, మటన్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటారు, అయితే ఇది ప్రోటీన్ ని, ఐరన్ ను విటమిన్స్ ను అందిస్తుంది.

Advertisement
Advertisement