Lifestyle

Astrology: గణపతికి ఇష్టమైన మూడు రాశులు ఇవే..గణపతి అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయకుని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. దేవతలందరిలో మొదటిగా వినాయకుని పూజిస్తాము. విజ్ఞాలను తొలగించేది వినాయకుడిగా మనము మొదటి స్థానంలో ఉంచి పూజిస్తాము.

Astrology: శని దేవుడి అనుగ్రహం వల్ల రానున్న 30 రోజుల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు అనుగ్రహం వల్ల కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శని దేవుని అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: సెప్టెంబర్ 6 నుండి కుజ గ్రహంలో మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహం అత్యంత శక్తివంతమైనది. సెప్టెంబర్ 6న కుజ గ్రహం ఆర్ద్ర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా..అయితే మీకు త్వరలోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

sajaya

మెగ్నీషియన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెగ్నీషియం లోపం డయాబెటిస్ ని కూడా కలగజేస్తుంది.

Advertisement

Health Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఆహారాలను తీసుకుంటే..మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

sajaya

ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ సమయం చాలా ముఖ్యమైనది. వీరు చేసే ప్రతి పని కూడా కడుపులో ఉన్న బిడ్డ పైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Health Tips: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా..దీనికి కారణాలు చిట్కాలు తెలుసుకుందాం.

sajaya

చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్న సమస్య కడుపు ఉబ్బరం. మన జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు దీని ద్వారా శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ప్రతిరోజు పుట్టగొడుగులు తీసుకుంటే మీ శరీరంలో డి విటమిన్ లోపం అసలే ఉండదు.

sajaya

మన శరీరానికి డి విటమిన్ ఎంతో ముఖ్యం. డి విటమిన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

Astrology:సెప్టెంబర్ నెలలో ఒకేసారి బుధ గ్రహం రెండుసార్లు రాశి మార్పు కారణంగా ఈ ఐదు రాశుల వారు ధనవంతులు అవుతారు.

sajaya

Advertisement

Astrology:సెప్టెంబర్ మూడు నుండి ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..కుజుడు రాశి మార్పు వల్ల ఆర్థిక నష్టాలు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు. సెప్టెంబర్ 3 నుండి కుజుడు రాశి మార్పు కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి.

Astrology:సెప్టెంబర్ 13న శుక్రుని రాశి మార్పు .ఈ మూడు రాశుల వారికి ఐశ్వర్యం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందానికి సంపదకు ఐశ్వర్యానికి బాధ్యత వహించే గ్రహం. శుక్రుడు రాశి మార్పు కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా.

sajaya

ఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

sajaya

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.

Advertisement

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.

sajaya

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

Astrology: వినాయక చవితి రోజు ఈ 5 రాశుల వారు ఈ విధంగా పూజ చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

sajaya

ఏ పండుగ అయినా సరే మొదటిగా మనము వినాయకుడిని పూజిస్తాము. దేవతలందరిలో మొదటి స్థానం వినాయకుడిదే. వినాయకుని పూజిస్తే కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని అందరి నమ్మకం.

Astrology: సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల రాజయోగం..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన మూడు రాజ యోగాలు ఏర్పడతాయి. భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం

Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు.

sajaya

సెప్టెంబర్ 1 నుండి అన్ని రాశుల పైన చంద్రుడు చంద్రుడు ప్రత్యేక రాశి మార్పు కారణంగా అన్ని రాశులకు శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. దీనివల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.

Advertisement

Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

sajaya

అల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.

Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.

sajaya

మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.

Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement
Advertisement