Festivals & Events

Naga Panchami 2023: జూలై 7న నాగపంచమి పండగ, ఈ రోజుల కాలసర్పదోషం పోవాలంటే ఏ పూజ చేయాలో తెలుసుకోండి..?

kanha

హిందూ మతంలో నాగ పంచమికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. జాతకంలో కాలసర్ప దోషం, రాహువు లేదా కేతు దోషం ఉన్నవారు దీని నుండి బయటపడవచ్చు. నాగపంచమి తిథి , శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. నాగ పంచమి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Gold Missing in Pashupatinath Temple: భక్తుల కోసం తిరిగి తెరుచుకున్న పశుపతినాథ్‌ ఆలయం తలుపులు, మాయమైన 10 కిలోల బంగారంపై కొనసాగుతున్న సీఐఏఏ దర్యాప్తు

Hazarath Reddy

నేపాల్‌లోని ప్రఖ్యాతి గాంచిన పశుపతినాథ్ ఆలయాన్ని సోమవారం భక్తుల కోసం తిరిగి తెరిచారు, కొత్త నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వాదనల మధ్య దేశంలోని అక్రమాస్తుల నిరోధక సంస్థ దాని ప్రాంగణంలో ఉన్న 'జల్‌హరి'లో తప్పిపోయిన బంగారంపై దర్యాప్తు ప్రారంభించింది

Astrology: నేడు అంటే జూన్ 26 నుంచి మిథునరాశిలో బుధ గ్రహ సంచారం వలన ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

నేడు అంటే జూన్ 26 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు మిధునరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు గ్రహం, స్వంత రాశి మిథునం. అంటే బుధ గ్రహం మిథునరాశిలో ప్రవేశించినప్పుడల్లా శుభ ఫలితాలను ఇస్తుంది. అందుకే బుధ సంచారము వలన 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, పురోభివృద్ధి కలుగుతుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం...

Astrology: జూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు, ఈ రాశుల వారికి కష్టాలు పెరగవచ్చు, ధన నష్టం జరిగే అవకాశాలు

kanha

జూలై 1న కుజుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన 3 రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

Advertisement

Astrology: జూన్ 24 నుంచి బుధాదిత్య యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి రాజయోగమే, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూన్ 24 నుంచి బుధుడు మిథునరాశిలో సంచరిస్తాడు. ఇప్పటికే సూర్యుడు మిథునరాశిలో కూర్చొని ఉండడం, అలాంటి పరిస్థితిలో బుధుడు మిథునరాశిలోకి రావడం వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

Astrology Horoscope Today, June 26, 2023: సోమవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology, Horoscope, June 24 : శనివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: చిత్రా నక్షత్రంలో కేతువు సంచారం, ఈ 5 రాశుల వారికి చాలా చెడు సమయాలు వస్తాయి, జాగ్రత్తక ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

కేతువు సంచారం ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కేతువు జూన్ 26న చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కేతువు యొక్క ఈ సంచారము ఐదు రాశుల స్థానికుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

Advertisement

Astrology: ఏడాదిన్నర తర్వాత కేతు సంచారం, ఈ నాలుగు రాశుల వారికి మాత్రమే కష్టాలు తీరి సంపదలు పెరుగుతాయి

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి యొక్క జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు, అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Astrology Horoscope, June 23 : శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..ఈ రోజు మీ రాశి ఫలితం తెలుసుకోండి..

kanha

నేడు శుక్రవారం ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకోండి తద్వారా, మీ రాశి ద్వారా ఈరోజు ఎలా గడుస్తుంది ముందుగానే జాగ్రత్త పడండి.

Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Hazarath Reddy

ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Astrology Horoscope June 22: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు మీ రాశి ప్రకారం ఎలా ఉందో తెలుసుకోండి..

kanha

గురువారం మీ రాశి ఫలితం ఏమిటో తెలుసుకోండి..? ఈ రాశి వారికి వ్యాపారంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి అందరూ మీకు మద్దతు ఇస్తారు.

Advertisement

Ashada Masam: ఆషాడమాసంలో ఈ 3 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది..

kanha

ఆషాఢ మాసంను కోరికలు నెరవేరే నెల అని కూడా అంటారు. ఆషాడ మాసంలో ఇక్కడ చెప్పిన ఈ 3 పనులు చేస్తే మనిషికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది.

Ashada Masam 2023: ఆషాడమాసంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి, లేకపోతే శని మీ నట్టింట తాండవిస్తుంది..అన్ని అశుభాలే జరుగుతాయి..

kanha

మహావిష్ణువు యోగనిద్రతో చాతుర్మాస ప్రారంభమవుతుంది , ఈ నాలుగు నెలలలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఈ సమయంలో శివుడిని పూజించడం ముఖ్యమైనది , ఫలప్రదం. ఆషాఢ మాసం , వ్యవధి , దానికి సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

Astrology: జూన్ 24 నుంచి ఈ నాలుగు రాశుల వారికి, కోటీశ్వరులు అయ్యే అవకాశం, లక్ష్మీ కటాక్షంతో అదృష్టం కలిసివస్తుంది..

kanha

జూన్ 24 నుంచి ఆషాడ మాసంలో షష్టి వస్తుంది ఈ సందర్భంగా నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కృప ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మిధున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి వారికి జూన్ 24 నుంచి జూన్ 30 వరకు అదృష్టం వెంట రానుంది.

Dog Performs Yoga Video: వీడియో ఇదిగో, కొత్త యోగాసనాలతో అదరగొట్టిన కుక్క, అందరితో పాటుగా యోగా చేసిన శునకం, దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

Hazarath Reddy

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఉదయ్ పూర్ లో ఓ కుక్క అందరితో కలిసి యోగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది

Advertisement

Ashada month 2023: ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదు, అసలు కారణం ఇదే..

kanha

ఆషాఢ మాసాన్ని శుభకార్యాలు చేయడానికి అశుభ మాసంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి అంటే కొత్తగా పెళ్లయిన వధూవరులకు, ఆషాఢ మాస నియమాలు ఎక్కువ చెల్లుతాయి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంట పాటించాల్సిన అన్ని నియమాలు, ఆచారాలను చూడండి..

Astrology: జూలై 7 నుంచి ఈ 4 రాశుల వారి ఆర్థిక స్థితి ఒక్క సారిగా మారిపోయే అవకాశం, పట్టిందల్లా బంగారమే, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి...

kanha

కుజ సంచారము మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం శుభం లేదా అశుభం కావచ్చు. కానీ జ్యోతిషశాస్త్ర కోణం నుండి, కొన్ని రాశుల వారికి కుజ సంచారం మంచి ఫలితాలను తెస్తుంది. ఆ రాశులను చూద్దాం.

Astrology: జూన్ 29 నుంచి 15 రోజులు పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, ఏ పని ప్రారంభించినా విజయమే..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూన్ 29వ తేదీన ఆషాడ ఏకాదశి అవుతోంది అయితే ఏకాదశి చాలా శుభకడియలను తేబోతోంది ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆషాడ ఏకాదశి అనేది అదృష్టాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మకర రాశి కుంభరాశి అలాగే మీన రాశికి చెందిన వారికి ఆషాడ ఏకాదశి నుంచి సరిగ్గా 15 రోజులపాటు శుభ ఘడియలు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు.

Astrology: ఆషాఢం మొదలైంది, ఈ మాసంలో ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, ధనవంతులయ్యే చాన్స్..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

kanha

ఆషాడ మాసం వచ్చేసింది ఈనెల 18వ తేదీ నుంచి ఆషాడ మోసం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడ మాసం లాభాలను తేబోతోంది అలాంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆషాడ మాసంలో ఐదు రాశుల వారికి తిరుగులేని దశ ప్రారంభం కాబోతుందని పండితులు చెబుతున్నారు ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

Advertisement
Advertisement