Festivals & Events

Astrology Horoscope Today, February 4 : శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ధనలాభం, ఈ రాశుల వారు బంధువులతో జాగ్రత్త, మీ రాశి ఫలితం తెలుసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 04, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Magha Purnima 2023: ఫిబ్రవరి 5న మాఘపూర్ణిమ, ఆ రోజు గంగాజలం తాకితే మోక్ష సిద్ధి లభిస్తుంది, ఎందుకంటే విష్ణువు రోజంతా గంగా నదిలో ఉంటాడు, మాఘి పూర్ణిమ గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

హిందూ క్యాలెండర్ ప్రకారం, పూర్ణిమ తిథి ప్రతి నెల వస్తుంది. మాఘ మాసం పౌర్ణమిని మాఘ పూర్ణిమ (Magha Purnima 2023) లేదా మాఘి పూర్ణిమ అంటారు. హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Astrology Horoscope Today, February 3 : శుక్ర వారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు లభిస్తాయి, ఈ రాశుల వారు దూరప్రయాణాల్లో జాగ్రత్త, మీ రాశి ఫలితం తెలుసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 03, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology Horoscope Today, February 2 : గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి పెట్టుబడులకు లాభాలు లభిస్తాయి, ఈ రాశుల వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, మీ రాశి ఫలితం తెలుసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 02, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Vastu Tips: పూజగది విషయంలో వాస్తు తప్పులు చేశారో ధనలక్ష్మి ఆగ్రహానికి గురై, దరిద్రులు అవుతారు..

kanha

వాస్తు ప్రకారం, పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య కోణం లేదా ఉత్తర కోణ దిశలో ఉండాలి. ఇంట్లో దేవాలయం సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో గుడి ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది

Astrology: ఫిబ్రవరి 1 నుంచి ఈ 5 రాశుల వారికి కెరీర్ పరంగా అదృష్టం ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

ఫిబ్రవరి 1 నుంచి ఈ 5 రాశుల వారికి కెరీర్ పరంగా అదృష్టం ప్రారంభం కానుంది. కావునా ఆ 5 రాశులలో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

Astrology, Horoscope Today, February 01: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు నేడు శుభవార్త వింటారు, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు ఫిబ్రవరి 01, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Mahashivratri 2023 Date, Time: మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ, సమయం, చేయాల్సిన పూజలు ఇవే...

kanha

హిందూ మతంలో మహాశివరాత్రిని గొప్ప పండుగగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈసారి మహాశివరాత్రి తిథి 18 ఫిబ్రవరి 2023, శనివారం. ఈ రోజున పరమశివుడు, పార్వతి అమ్మవారి కళ్యాణం జరిగినట్లు ప్రతీతి.

Advertisement

Mahashivratri 2023: ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పండగ, ఆ రోజు నుంచి 4 రాశుల వారికి శివుని అనుగ్రహంతో మహా అదృష్టయోగం ప్రారంభం..

kanha

సనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి పర్వదినం పరమశివుడు, పార్వతి తల్లి కలయికకు ప్రతీక. ఈ రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారు, మహాదేవుని పూజలు చేస్తారు. .

TTD Dharmic Programs: టిటిడి ధార్మిక కార్యక్రమాలపై ప్రశంసలు కురింపించిన శ్రీస్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి

Hazarath Reddy

లోక కళ్యాణం కోసం టిటిడి నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర సరస్వతి మ‌హాస్వామి ఉద్ఘాటించారు.

Magh Purnima 2023: ఫిబ్రవరి 5న మాఘ పూర్ణిమ, అప్పుల బాధ భరించలేకపోతున్నారా, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయా, అయితే ఈ పూజలు చేయండి..

kanha

మాఘ పూర్ణిమ ప్రత్యేకం ఎందుకంటే చంద్రుడు కర్కాటకరాశిలోకి మరియు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు, ఆ రోజున మాఘ పూర్ణిమ జరుపుకుంటారు

Astrology: మకర రాశిలో బుధ సంచారం, ఫిబ్రవరి 7 నుంచి ఈ రాశుల వారికి వ్యాపారం, పరీక్షలు, రాజకీయాల్లో విజయం అందించే అవకాశం

kanha

మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.

Advertisement

Astrology: జనవరి 31 నుంచి ఈ 3 రాశుల వారికి శుభఫలితాలు ప్రారంభం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఉదయిస్తుంది , అస్తమిస్తుంది. జనవరి 30న శని అస్తమించడం వల్ల ఈసారి కొందరికి కష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో శని మళ్లీ ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉత్కంఠ నెలకొంది. ఏదైనా గ్రహం , పెరుగుదలలో, ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. మార్చి 9న ఈ రాశుల వారికి శని ఉదయించి శుభ ఫలితాలను పొందే వీలుంది.

Union Budget 2023: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ల ధరలు తగ్గించాలి, నిత్యవసరాల ధరలు అందుబాటులోకి తేవాలి, బడ్జెట్ పై సామాన్య గృహిణుల డిమాండ్స్ ఇవే..

kanha

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని సాధారణ గృహిణులు డిమాండ్ చేస్తున్నారు.

Mahatma Gandhi Death Anniversary: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ట్వీట్ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు . ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్‌ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు.

Bubble Tea Doodle: బబుల్ టీ వేడుకలు, గూగుల్ డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్న బబుల్ చాయ్ గురించి ఎవరికైనా తెలుసా, తైవాన్ దేశానికి చెందిన రెసిపీ గురించి ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

గూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ బబుల్ చాయ్ (bubble Tea) పేరుతో డూడుల్ విడుదల చేసింది.

Advertisement

Astrology, Horoscope Today, January 29: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే, శుభవార్త వినే చాన్స్, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు, జనవరి 29, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Ratha Saptami: నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు

Rudra

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.

Astrology, Horoscope Today, January 28: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి నేడు ధనలాభం, శుభవార్త వినే చాన్స్, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు, జనవరి 27, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology, Horoscope Today, January 27: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్రమోషన్ మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు, జనవరి 27, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement
Advertisement