Festivals & Events

Makar Sankranti Wishes in Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో

Hazarath Reddy

మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.

Astrology, Horoscope Today, January 13: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.

kanha

ఈ రోజు, జనవరి 13, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Happy Bhogi 2023: భోగి పండుగ చరిత్ర ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది, భోగి పండుగ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది, భోగిమంటల్లో ఏం వేస్తారు, పిల్లలపై రేగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పండుగ గురించి పూర్తి కథనం ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పండుగ (Pedda Panduga) అని కూడా పిలుస్తారు, ఈ పంటకాల పండుగను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తృతంగా జరుపుకుంటారు.

Happy Bhogi 2023 Wishes: భోగి పండుగ విషెస్, వాట్సప్ కొటేషన్స్, మెసేజెస్..స్నేహితులకి, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి

Advertisement

Happy Bhogi 2023 Wishes: భోగి పండగ శుభాకాంక్షలు, ఈ వీడియో ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.

Happy Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో, బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ముఖ్యమైనవి. వరుసగా మూడు రొజుల పాటు ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి.

Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి ముఖ్యమైన పండగ, ముఖ్యంగా ఆంధ్రులు అతి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో (Sankranti Utsavam) మొదటి రోజును భోగి (Bhogi) అంటారు. భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది

Happy Bhogi Wishes 2023: భోగి మంటలతో సంక్రాంతి సంబరాలకు ఘనమైన ఆరంభాన్ని ఇవ్వండి, భోగి పండగ విశిష్ఠత మరియు భోగి శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, WhatsApp Status Images, Bhogi Quotes, Image Messages, Bhogi Greetings కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

భోగి పండగను పురస్కరించుకొని మీ స్నేహితులు, కుటుంబం, బంధువులు, సహోద్యోగులు మరియు తోటి వారికి ఈ భోగి పండగ గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా, మీ ద్వారా పండగ సంతోషం వ్యాప్తి కావాలనే ఉద్దేశ్యంతో భోగి పండగ శుభాకాంక్షలు, సందేశాలు మరియు....

Advertisement

Swami Vivekananda Jayanti: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

Hazarath Reddy

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.

Astrology, Horoscope Today, January 12: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా లాభం, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.

kanha

ఈ రోజు, జనవరి 12, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తే, వచ్చే ఫలితం తెలిస్తే మీరు కచ్చితంగా ఆ పని చేయలేకుండా ఉండలేరు..

kanha

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ రోజును పొంగల్, ఉత్తరాయణం ప్రారంభం పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతిని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది, మకర సంక్రాంతి రోజున దానం పుణ్యాన్ని ఇస్తుందని, సూర్య భగవానుడి దయ కూడా లభిస్తుందని నమ్ముతారు.

Astrology: జనవరి 14 నుంచి ఈ నాలుగు రాశుల వారికి బంపర్ ఆఫర్, బ్యాంకులో డబ్బులు డబుల్ అయ్యే అవకాశం, అదృష్టం మీ వెంట పడ్డట్టే..

kanha

జనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి సూర్యుని కుమారుడు శని. సూర్యుడు మకరరాశిలో 30 రోజుల పాటు సంచరించడం వల్ల ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజు గాలి పటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

kanha

మకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక దాగి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఈ నమ్మకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఎలాంటి నమ్మకాలు ఉంటాయో ఈరోజు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Astrology Horoscope Today, January 11: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారి బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు, జనవరి 11, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: కలలో గణేషుడి విగ్రహం కనిపించిందా, అయితే త్వరలో గుడ్ న్యూస్ వింటారు, మీ ఆదాయం అమాంతంగా పెరిగే అవకాశం..

kanha

తరచుగా మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు చూస్తుంటాం. ఇందులో కొన్ని భయానకంగా, కొన్ని వింతగా, మరికొన్ని బాగుంటాయి. కొన్ని సార్లు కలల్లో భగవంతుని చూడటం కూడా ఉంటుంది, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Swami Vivekananda Messages in Telugu: స్వామి వివేకానంద చెప్పిన బెస్ట్ కోట్స్, కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు, ఇంకా ఎన్నో మెసేజెస్ మీకోసం..

Hazarath Reddy

తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది

Advertisement

When Is Bhogi 2023: భోగి పండుగను ఏ తేదీన జరపుకోవాలి, పండుగ రోజు చేయాల్సిన పనులు ఏమిటి, ప్రతీ ఒక్కటి తెలుసుకోండి..

kanha

దక్షిణ భారత రాష్ట్రాలు తమ మూడు రోజుల పంట పండుగ మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మొదటి రోజు భోగిగా పాటిస్తారు. సూర్యుని స్థానం దక్షిణం నుండి ఉత్తర అర్ధగోళానికి మారిన సందర్భంగా జరుపుకుంటారు.

Swami Vivekananda Quotes in Telugu: స్వామి వివేకానంద బెస్ట్ కోటేషన్స్, ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు, ఇంకా ఎన్నో మీకోసం..

Hazarath Reddy

నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది.

Swami Vivekananda Quotes: స్వామి వివేకానంద బెస్ట్ కోట్స్, ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం.ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు.లే !లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు, ఇంకా ఎన్నో మీకోసం..

Hazarath Reddy

నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు

Swami Vivekananda Jayanti: మీరు భగవంతుని చూశారా, స్వామి వివేకానంద ప్రశ్నకు గురువు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, హిందూ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లిన హిందూ యోగి గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Advertisement
Advertisement