ఈవెంట్స్
Horoscope Today 30 April 2022: శనివారం ఈ రాశులవారికి అనుకోని ధనలాభం కలిసి వస్తుంది, ఈ రాశుల వారికి శుభవార్తలు వింటారు, నిరుద్యోగులకు ఉద్యోగం దక్కే అవకాశం, మీ రాశి ఉందేమో చూసుకోండి.
KrishnaHoroscope Today 30 April 2022: శనివారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. శనివారం నాడు సింహ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు, తుల రాశికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల మొండితనాన్ని అరికట్టాలి.
Shab e-Qadr Mubarak 2022: ఇస్లామిక్ క్యాలెండర్‌లో పవిత్ర రాత్రి షబ్-ఎ-ఖద్ర్, పవిత్ర రంజాన్ మాసంలోని ఈ చివరి 5 రాత్రులు ముస్లింలకు చాలా ముఖ్యమైనవి
Hazarath Reddyఇస్లామిక్ క్యాలెండర్‌లోని పవిత్ర రాత్రులలో షబ్-ఎ-ఖద్ర్, లైలతుల్ ఖదర్ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన పవిత్ర రంజాన్ మాసంలోని చివరి 5 బేసి రాత్రులు (Shab e-Qadr ) చాలా ముఖ్యంగా పరిగణిస్తారు. ముస్లింలు ఈ రాత్రులలో వారు కోరుకున్నది వారి ప్రార్థనల ద్వారా మంజూరు చేయబడుతుందని నమ్ముతారు.
Horoscope Today 27 April 2022: బుధవారం ఈ రాశులవారికి అనుకోని ధనలాభం కలిసి వస్తుంది, ఈ రాశుల వారికి శుభవార్తలు వింటారు, నిరుద్యోగులకు ఉద్యోగం దక్కే అవకాశం, రి మీ రాశి ఉందేమో చూసుకోండి.
KrishnaHoroscope Today 27 April 2022: బుధవారం నాడు, కొన్ని రాశులు ఉన్న వ్యక్తులు వ్యాపారం మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మేషం ఉన్న వ్యాపారులు ఆన్‌లైన్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, తుల రాశి వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Astrology: మే 1 నుంచి ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారం, ఏడాది పాటు అన్నీ శుభాలే మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaజ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం ఎంతో కీలకం.. ఒక గ్రహ ఒక రాశి నుండి వేరొక రాశికి ప్రవేశించినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది.. అయితే ఇలాంటి సమయాల్లో కొంత మందికి మంచి జరిగితే మరికొన్ని రాశులకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి..
Horoscope Today, 25 April 2022: సోమవారం ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, మరి మీ రాశి ఉందేమో చూసుకోండి.
KrishnaHoroscope Today, 25 April 2022: కొన్ని రాశుల వారికి సోమవారం చాలా మంచి రోజు. సోమవారం నాడు వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మరోవైపు, కుంభరాశి ప్రజల మంచి పనిని చూసి, వారి యజమాని వారికి కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగించవచ్చు, ఇది వారి ప్రత్యేక సామర్థ్యాలను చూపించడానికి వారికి అవకాశం ఇస్తుంది.
Astorolgy: ఈ రెండు రాశుల వారికి ఏప్రిల్ 29 నుంచి శని నుంచి విముక్తి, రెండున్నర నెలల పాటు మహర్దశ, పోటీ పరీక్షల్లో విజయం, కొత్త ఇల్లు, వాహనం కొనే చాన్స్, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaమిథునం, తుల రాశుల వారు 29 ఏప్రిల్ 2022న శని ప్రభావం నుండి విముక్తి పొందుతున్నారు. కర్మను ఇచ్చే శని తన ఇంటి నుండి మకర రాశిని దాటి తన రెండవ ఇల్లు అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శని వెళ్లిపోయిన వెంటనే, మిథునరాశి, తులారాశి వారికి ఆనందం వెల్లివిరుస్తుంది.
Horoscope Today, 24 April 2022: ఆదివారం ఈ రాశుల వారికి కష్టాలు తీరనున్నాయి, ఉద్యోగం, ఇంటర్వ్యూల్లో ఈ రాశుల వారికి విజయం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి.
KrishnaHoroscope Today, 24 April 2022: ఆదివారం కొన్ని రాశుల వారికి కష్టాలు తీరనున్నాయి. ఆదివారం నాడు, సింహ రాశి వారు తమ మాటల పట్ల సంయమనం పాటించాలి. మరోవైపు, తుల రాశి ఉన్నవారు ఆఫీసు వివాదాల్లో చిక్కుకోవాల్సిన అవసరం లేదు.
Astrology, Suryagrahan 2022: ఏప్రిల్ 30న సూర్యగ్రహణం, రాహువు ప్రభావంతో ఈ 5 రాశుల వారికి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం, రాహు ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకోండి...
Krishnaఈ రాశుల వ్యక్తులు సూర్య గ్రహణం వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం ముగిసిన తర్వాత కూడా దాదాపు రెండు వారాల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ రాశుల వ్యక్తులు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Astrology: ఈ నాలుగు రాశుల వారికి ఏప్రిల్ 25 నుంచి మహర్దశ, ధన లాభం, సంతానం, వాహనయోగం, విదేశీ ప్రయాణం ఉన్నాయి, మీ రాశి అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaమీరు ఈ 4 రాశుల్లో ఏదైనా ఒక రాశికి చెందిన వారైతే… మీరు ఏ పని తలపెట్టినా… అది సక్సెస్ అవుతుందట. మరి ఆ 4 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే చూడండి.
Horoscope Today, 23 April 2022: ఈ రోజు ఈ రాశుల వారికి ధనలాభం ఉంటుంది, ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారు బంధువుల సలహాలను వినొద్దు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి.
Krishnaఈరోజు ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు.
Astrology: ఈ మూడు రాశుల వారికి ఏప్రిల్ 29 నుంచి మహర్దశ ప్రారంభం, శని వదిలిపోయి ఇక పట్టిందల్లా బంగారమే, ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారులకు లాభాలు, అనుకోని ధనలాభం ఖాయం. మీ రాశి ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaశని యొక్క రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రాశుల వారికి శని వల్ల కష్టాలు మొదలవుతాయి. కొంతమందికి శని నుండి స్వేచ్ఛ లభిస్తుంది. శనిగ్రహం రాశి మార్పు సానుకూల ప్రభావం ఏ రాశులపై ఉంటుందో మనం తెలుసుకుందాం.
Friday Lakshmi Pooja: శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారా, అయితే ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, చేస్తే మాత్రం లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు..
KrishnaHow To Perform Lakshmi Pooja On Friday: శుక్రవారం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వారంగా చెబుతుంటారు. అటువంటి ఈ పర్వ దినాన చేయాల్సిన పనులు, అదేవిధంగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకొని పాటిస్తే జీవితం సంతోషమే అవుతుందని వేద పండితులు చెబుతున్నారు.
Horoscope Today, 22 April 2022: ఈ రోజు ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోయే చాన్స్ ఉంది, ఈ రాశుల వారు దూర ప్రయాణం చేయొద్దు, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి.
Krishnaశుక్రవారం కొన్ని రాశుల వారికి కష్టాలు తీరనున్నాయి. శుక్రవారం నాడు, సింహ రాశి ప్రజలు నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో, తుల రాశికి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు కొత్త ప్రాజెక్ట్‌ను పొందవచ్చు.
Surya Grahan 2022 : ఏప్రిల్ 30 ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, గ్రహణం వేళ శనిప్రభావం పడకుండా ఉండాలంటే ఈ పని చేసి తీరాల్సిందే, లేకుంటే జీవితంలో చాలా నష్టపోతారు..
Krishnaఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022 శనివారం నాడు సంభవించబోతోంది. ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది మరియు దానికి ఒక రోజు ముందు శని తన రాశిని మారుస్తుంది.
Thursday Pooja: డబ్బులేక ఇబ్బంది పడుతున్నారా, లక్ష్మీదేవి కటాక్షం దక్కడం లేదా, అయితే గురువారం చేయాల్సిన పూజ ఇదే, మీ కోరికలు తీరడం ఖాయం...
Krishnaగురువారం శ్రీవిష్ణు, లక్ష్మీదేవి ప్రీతికరమైన రోజు. కనుక ఎవరికైతే గురు స్థానం బలహీనంగా ఉంటే వారు గురువారం నాడు లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ధరించి నారాయణునికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంది.
Horoscope Today, 21 April 2022: ఐటీ జాబ్ చేస్తున్నారా అయితే ఈ రాశివారు గురువారం గుడ్ న్యూస్ వింటారు, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం కలిసి వస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaరాశి చక్రం ప్రకారం గురువారం మీ కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. కన్య రాశి వారు గురువారం ఎండలో వెళ్లాలనుకుంటే అద్దాలు ధరించండి. మీన రాశి వారు ఏదైనా షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, గురువారం మీకు మంచి రోజు.
Horoscope Today, 20 April 2022: బుధవారం ఈ రాశుల వారికి అదృష్టం వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు, ఈ రాశుల వారు దూర ప్రయాణాలు చేయకండి, ఈ రాశి వారు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaరాశిచక్రం ప్రకారం బుధవారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బుధవారం వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పనిలో మంచి గుర్తింపుతో పాటు, డబ్బు కలిసి వస్తుంది.
Sunday Pooja: బీపీ, షుగర్ తో బాధపడుతున్నారా, వివాహ సంబంధాలు కుదరడం లేదా, అయితే 12 ఆదివారాలు ఈ పూజ చేస్తే సకల కష్టాలు తీరడం ఖాయం...
Krishnaఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి.
Horoscope Today 17 April 2022: ఆదివారం ఈ రాశుల వారికి అనుకోకుండా డబ్బు వస్తుంది, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaఆదివారం మీ కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆదివారం నాడు, సింహ రాశి వ్యక్తులు వినియోగదారులతో శాశ్వత సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మరోవైపు, తుల రాశివారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.
Horoscope Today 16 April 2022: శనివారం ఈ రాశుల వారికి జాగ్రత్త లేకుంటే డబ్బులు బాగా నష్టపోతారు, ఈ రాశి వారు స్నేహితుల చేతిలో మోసపోతారు, ఈ రాశి వారికి ఇంటర్వ్యూలో విజయం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaశనివారం మీ కోసం ఎలా ఉండబోతుందో రాశిచక్రం ద్వారా తెలుసుకుందాం. శనివారం సింహ రాశి వారికి కొత్త పురోభివృద్ధి దారులు తెరుచుకుంటాయి. మరోవైపు, తుల రాశి వారికి ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది.