Festivals & Events

Ganesh Immersion 2023: వీడియోలు ఇవిగో, గణేష్ శోభాయాత్రలో డాన్సులతో అదరగొట్టిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.

Video: వీడియో ఇదిగో, గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న పాకిస్తాన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లు

Hazarath Reddy

కాశ్మీర్‌లో భారత్ - పాకిస్తాన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న సైన్యం ఈరోజు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో జవాన్లు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సైనిక దుస్తుల్లో వెళుతున్నారు.

Khairatabad Ganesh Immersion: బైబై వినాయకా..ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి, మహాగణపతి నిమజ్జనోత్సవం వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం (Khairatabad Mahaganesh) అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు

Bandlaguda Laddu Auction: రూ.కోటి 26 లక్షలు పలికిన బండ్లగూడ లడ్డు, రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డు, భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరం మొత్తం జై బోలో గణేష్ మహరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయక ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది.

Advertisement

Anant Chaturdashi 2023: రేపు అంటే సెప్టెంబర్ 28న అనంత చతుర్దశి పండగ, ఈ పూజ చేస్తే వచ్చే సంవత్సరంలోగా కోటీశ్వరులు అవడం ఖాయం..

ahana

అనంత చతుర్దశి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ 28న జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు 14 లోకాలను రక్షించడానికి 14 అవతారాలు తీసుకున్నాడని చెబుతారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించిన వ్యక్తికి విష్ణుమూర్తి విశేష అనుగ్రహం లభించి కష్టాలన్నీ తొలగిపోతాయి.

Astrology: రాహు మహాదశ ప్రభావంతో 18 సంవత్సరాల తర్వాత ఈ 2 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు...సంపాదించుకునే చాన్స్..

ahana

రాహు మహాదశ ప్రభావం 18 సంవత్సరాలు ఉంటుంది, ఈ కాలంలో కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా, రాహు మహాదశ కాలం నుండి ప్రయోజనం పొందే రాశులు కూడా ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.

Astrology: ఈ 4 రాశుల వారికి అక్టోబర్ 3 నుంచి పట్టిందల్లా బంగారమే, 7 నెలల్లో ధనవంతులు అవుతారు..

ahana

జ్యోతిష్కుల ప్రకారం, ఈ మార్పు తర్వాత, 4 రాశిచక్రం ఉన్నవారికి బంగారు సమయం ప్రారంభమవుతుంది. వారు కోరుకున్న ఉద్యోగం సాధించాలనే వారి కల నెరవేరవచ్చు లేదా వ్యాపారంలో అనేక బంగారు అవకాశాలు పొందవచ్చు. ఆ 4 అదృష్ట రాశులు ఏమిటో చూద్దాం.

Astrology: అక్టోబర్ 1 నుంచి శూలయోగం ప్రారంభం, ఈ 3 రాశుల వారికి లక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..

ahana

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏదైనా మూడు రాశిలో ఏడు గ్రహాలు సంచరించినప్పుడు, శూల యోగం ఏర్పడుతుంది. శూల యోగానికి అధిపతి రాహువు. అక్టోబర్ 1 నుంచి శూలయోగం ఏర్పడుతోంది. వేద గ్రంథాలలో, రాహు-కేతువులను అస్పష్టమైన నీడ గ్రహంగా పిలుస్తారు.

Advertisement

Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ వినాయకుడు నిమజ్జనం పూర్తి వివరాలు ఇవిగో, ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ

Hazarath Reddy

మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.

Google Birthday 2023: గూగుల్ 25వ జన్మదినం నేడు, గూగుల్‌ డూడుల్‌ ద్వారా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్న టెక్ దిగ్గజం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది

Astrology, Horoscope, September 27: బుధవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం ఇక్కడ చెక్ చేసుకోండి..

ahana

ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.

Astrology: అక్టోబర్ 3 నుంచి ఈ 5 రాశుల వారికి అఖండ ధనయోగం...వద్దన్నా డబ్బు అకౌంట్లో వచ్చి పడుతుంది..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

అంగారకుడు , కేతువులు రెండూ మండుతున్న శక్తి , అంశాలుగా పరిగణించబడతాయి. రెండూ కలిసి ఉన్నప్పుడు, ఉద్యోగాలు , వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి ప్రజలు తమ శక్తిని ఉపయోగించవచ్చు. కాబట్టి 5 రాశుల వారు ఈ సమయంలో ఇటువంటి ప్రమాదకరమైన పనులలో విజయం సాధిస్తారని భావిస్తున్నారు.

Advertisement

Astrology: సెప్టెంబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి బృహస్పతి-రాహు కలయికతో కోటీశ్వరులు అయ్యే అవకాశం..మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..

ahana

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రస్తుతం, బృహస్పతి , రాహువు కలయిక మేషరాశిలో ఏర్పడుతుంది, ఇది అక్టోబర్‌లో ముగుస్తుంది, ఎందుకంటే సెప్టెంబర్ 30న రాహువు మీనరాశిలో సంచరిస్తారు, ఆపై రాహు-గురు కలయిక ముగుస్తుంది , బృహస్పతి-రాహు కలయిక కొన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఇది ఈ 3 రాశి వారికి చాలా లాభాన్ని ఇస్తుంది.

Astrology: నేడు అంటే సెప్టెంబర్ 26 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, 15 రోజుల్లో డబ్బే డబ్బు మీకు లభించడం ఖాయం..

ahana

ఈ సాయంత్రం, చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, కాబట్టి చంద్రుడు శనితో సంబంధాన్ని కలిగి ఉండబోతున్నాడు. ఈ రోజు ఏయే రాశుల వారికి ఈ గ్రహాల సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి. రాబోయే 15 రోజుల పాటు గజకేసరి యోగం ఉండనుంది.

Astrology: ఎవరికీ తెలియని ఈ శరభ మంత్రం ఇలా చదివితే సకల రోగాలు పోయి, కష్టాలు పోయి ధనవంతులు అవుతారు..

ahana

శరబేశ్వరుని శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయని వేదాలు చెబుతున్నాయి. లింగ పురాణంలో, వేదవ్యాస మహర్షి శరబేశ్వరుడిని పూజించిన వారు అనేక రకాల బాధల నుండి ఉపశమనం పొందుతారని చెప్పారు.

Eid Milad Un-Nabi Wishes: ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ ప్రత్యేక సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ శుభాకాంక్షలను Whatsapp, HD Images రూపంలో మెసేజెస్ పంపండి.

ahana

ఇస్లాం మతంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఇస్లాం మతాన్ని స్థాపించిన ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. అతని పుట్టినరోజును జరుపుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు.

Advertisement

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు

Hazarath Reddy

మంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..

Ganesh Chaturthi 2023: కాంతారా గెటప్ వినాయకుడిని చూశారా.. సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో నిమజ్జనం కోసం రెడీ అయిన లంబోదరుడు

Hazarath Reddy

సికింద్రాబాద్‌ - సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో వినాయక నిమజ్జనం‌ కోసం ఏర్పాటు చేసిన కాంతారా‌ సెటప్.. ఈ దేవుళ్ళని కేరళలో తయ్యం అంటారు. వీడియో ఇదిగో..

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Advertisement
Advertisement