Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి- తుల రాశిలో జన్మించిన వారికి శుక్రుడి సంచారం కారణంగా అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. కొత్త ఆదోని వనరులు లభిస్తాయి. మీరు పెట్టుబడి పెట్టిన దగ్గర నుండి రాబడి పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ జీతం పెరుగుతుంది వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

కుంభరాశి- ఈ రాశిలో జన్మించిన వారికి శుక్రుడి రాశి మార్పు కారణంగా ధన లాభం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేస్తున్న చోట మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు ప్రాజెక్టు పనులలో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం.

Astrology: అక్టోబర్ 13 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం

మేషరాశి- శుక్రుడు విశాక నక్షత్రంలోనికి సంచారం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీరు పని చేసే చోట కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. దీని వల్ల మీకు ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కొత్త సంబంధం బాంధవ్యాలు ఏర్పడతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలము.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif