Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.

ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 13 నుండి తులా రాశిని వదిలి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాసి చక్రాల పైన సానుకూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి చాలా శుభకరం. ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యారాశి- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి గురు గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారికి ఆదాయము రెట్టింపు అవుతాయి.

Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి ...

మీన రాశి- ఈ రాశి వారికి గురు గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరు వ్యాపారాన్ని పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభం సమస్య నుండి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేసే వారికి బోనస్ లు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కెరీర్లో నిర్ణయాత్మకంగా ఆలోచనలు తీసుకుంటారు. మీరు ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీలో అడ్మిషన్ పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక ఆనందం ఆనందకరంగా ఉంటుంది.

ధనస్సు రాశి- గురు గ్రహం వృశ్చిక రాశిలోకి సంసారం కారణంగా ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని ద్వారా మానసిక వచ్చేది తగ్గుతుంది. వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. దీనివల్ల సంపద పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల్లో ఇప్పటివరకు ఉన్న తగాదాలు తగ్గిపోతాయి. దీని ద్వారా భావోద్వేగాలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif