Health & Wellness

Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Team Latestly

మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.

Cardamom Health Benefits: యాలకులు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు, మీకు వయసు కనపడకుండా చేసే ఏకైక ఔషధం ఇదే..

Team Latestly

యాలకలు – చిన్నది కానీ శక్తివంతమైన మసాలాగా చెప్పవచ్చు. భారతీయ వంటకాల్లో మాత్రమే కాక, ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ ప్రయోజనాలకు గల కారణం వాటిలోని విభిన్న రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో ఉంది.

H3N2 Flu Alert in Delhi: ఢిల్లిని వణికిస్తున్న H3N2 ఫ్లూ.. జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు పరిగెడుతున్న ప్రజలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా మార్గాలు ఇవే..

Team Latestly

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌ఫ్లుఎంజా A వైరస్ ఉప రకం H3N2 ఫ్లూ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా విజయ్ నగర్, సిటీ కేంద్ర ప్రాంతాలు, మార్కెట్‌లు, స్కూల్‌లు వంటి ప్రజాసమూహంతో కూడిన ప్రదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Heart Health Tips: గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Team Latestly

రాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Advertisement

Heart Disease Deaths India: భారత్ లో ప్రతి మూడు మరణాల్లో ఒక దానికి గుండెపోటే కారణం, తాజా నివేదికలో దిమ్మతిరిగే వాస్తవాలు, యువత పైనే ప్రభావం ఎక్కువగా..

Team Latestly

ఇటీవల భారతదేశంలో గుండె జబ్బులు, వాటి ప్రభావాలు, మరణాలపై వచ్చిన తాజా నివేదిక ప్రజలను అప్రమత్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వేలో (Sample Registration Survey), నిపుణుల బృందం దేశంలో జరిగే మరణాల్లో సుమారుగా మూడవ వంతు గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నదని వెల్లడించింది.

Health Tips: టొమాటో సూప్ తాగితే ఎన్నో లాభాలు.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మీకు లభిస్తాయి మరి..

Team Latestly

టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది టొమాటోలను కూరల్లో వాడతారు, మరికొందరు టొమాటో సూప్ తాగడం ఇష్టపడతారు. టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Drinking Alcohol? మద్యం తాగే సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. అయితే మీరు త్వరగా ఆస్పత్రి పాలడవం ఖాయం, వెంటనే ఈ ఆహార పదార్థాలను మెను నుంచి తీసేయండి

Team Latestly

మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ ఎక్కువగా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి తీవ్ర హాని కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన అంశాలు మీరు తెలుసుకోకుంటే వెంటనే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Health Tips: బీపీ వున్న వారు వీటిని అసలు ముట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ, హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

Team Latestly

అధిక రక్తపోటు (హై బీపీ) అనే సమస్య ఇంతకు ముందు వయసు ఎక్కువగా పైబడినవారిలో మాత్రమే చూశాం. అయితే ప్రస్తుతం ఈ సమస్య యువతలో కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. పనిభారం, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లోపించడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు వంటి కారణాలు ఈ సమస్యను వేగంగా పెంచుతున్నాయి.

Advertisement

SEXtember 2025: లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం గురించి ఎవరికైనా తెలుసా.. సెక్స్టెంబర్ క్యాంపైన్ గురించి పురుషులు తప్పక తెలుసుకోవాల్సిందే..

Team Latestly

సెప్టెంబర్ నెలను మరింత అర్థవంతం చేసే ఒక ప్రత్యేక ప్రచారం SEXtember వస్తోంది. అదేంటి పేరు చాలా ఢిపరెంట్ గా ఉందని అనుకుంటున్నారా.. అవును ఈ నెల అంతా ఈ ప్రచారం జరుపుకుంటారు. ఈ ప్రచారం ప్రధానంగా లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Vibrio vulnificus: ప్రజలను గజగజ వణికిస్తున్న కొత్త వైరస్.. అమెరికాలో రెండు కేసులు నమోదు.. ప్రాణాంతక బ్యాక్టీరియా విబ్రియో వల్నిఫికస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

Team Latestly

విబ్రియో వల్నిఫికస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు అమెరికాలో భయాందోళన రేపుతోంది. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా ధాటికి అమెరికన్లు గజగజ వణుకుతున్నారు. అమెరికాలో తాజాగా రెండు మరణాలు నమోదు కావడంతో ఈ మాంసాన్ని తినే బ్యాక్టీరియా మళ్లీ వార్తల్లోకెక్కింది.

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

sajaya

Health Tips: మీకు నిరంతర వెన్నునొప్పి ఉంటే, దానిని విస్మరించడం మీకు ప్రమాద సంకేతం కావచ్చు. ఈ నొప్పి ఒక చిన్న సమస్యకు సంకేతం కాకపోవచ్చు.

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Hazarath Reddy

మార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.

Advertisement

Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.

sajaya

Health Tips: మీకు కూడా తరచుగా మలబద్ధకం సమస్యలు ఉన్నాయా. కడుపులో గ్యాస్, తిమ్మిర్లు అసౌకర్యం కారణంగా మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడటం వల్ల మీ దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.

sajaya

Health Tips: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండిని ఎందుకు ఉపయోగించకూడదు పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతాయి. ఇది తరువాత మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం

sajaya

Health Tips: కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనే సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ,తక్కువ శారీరక శ్రమ ఫ్యాటీ లివర్ వెనుక ప్రధాన కారణాలు.

Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం

sajaya

Health Tips: మనం తరచుగా తేలికపాటి చిరుతిండిగా తినే మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం

sajaya

Health Tips: మారుతున్న వాతావరణం కారణంగా, చాలా మంది కడుపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాతావరణం మారినప్పుడు మీరు కడుపు నొప్పి సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లయితే, దానికి కారణం మీ జీర్ణవ్యవస్థలో మార్పులు కావచ్చు.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహారాలతో నొప్పి రాళ్ల సమస్యలు తగ్గించుకోవచ్చు

sajaya

Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారవచ్చు, కానీ దాని నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని భరించడం కష్టం అవుతుంది. ఈ సమస్య కాలక్రమేణా తీవ్రమవుతుంది.

Health Tips: అకస్మాత్తుగా జుట్టు రాలి, బట్టతల వస్తుందా అయితే ఈ మూలకం కారణం కావచ్చు..

sajaya

Health Tips: జుట్టు రాలడం నిస్సందేహంగా అత్యంత బాధ కలిగించే అనుభవాలలో ఒకటి, మీరు తినే ఆహారం బట్టతలకి కారణమవుతుంది. ఇది వింతగా అనిపించవచ్చు

Health Tips: శాకాహారులు విటమిన్ బి12 అందించే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే వీటితో బి12 లోపం పోయినట్టే.

sajaya

Health Tips: విటమిన్ బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, రక్త కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు రక్తహీనత వస్తాయి.

Advertisement
Advertisement