ఆరోగ్యం
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..
sajayaHealth Tips: ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. మంచి ఆహారపు అలవాట్లతో అనేక చిన్న చిన్న వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ
Hazarath Reddyమహారాష్ట్రలో క్రమంగా ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్ నగరానికి పాకింది. నగరంలో తొలి కేసు (GBS Case in Hyderabad) నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ (first case of Guillain Barre Syndrome) సోకినట్టు వైద్యులు గుర్తించారు.
Health Tips: ప్రతిరోజు ఈ గింజలు తింటే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం..
sajayaHealth Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన కండరాలకు అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మూలకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Health Tips: టమాటోను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు సహ క్యాన్సర్ రమ్మన్నా రాదు..
sajayaHealth Tips: టమాటాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటారు. ఇది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యంలో కూడా అనేక రకాలుగా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను తీసుకోకూడదు.
sajayaHealth Tips: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వులలో క్యాల్షియం, ఐరన్ ,ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా..
sajayaHealth Tips: జీలకర్రను ప్రతి భారతీయ ఆహారంలో ఉపయోగిస్తారు. జీలకర్రను మసాలాగా ఉపయోగిస్తారు. జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..
sajayaHealth Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.
Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.
sajayaHealth Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.
Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.
sajayaHealth Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
HFEA: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే నచ్చిన రూపంలో బిడ్డను కనేయవచ్చు, సంచలన విషయాలను వెల్లడించిన HFEA, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలో, ఒక బిడ్డను పొందేందుకు సెక్స్ అవసరం ఉండకపోవచ్చు. రాబోయే ప్రక్రియ స్వలింగ జంటలు సంతానం పొందే అవకాశానికి దారులు తెరుస్తుంది. హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ బోర్డు (HFEA) గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.
Guillain-Barré Syndrome: నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
Hazarath Reddyమహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారీనపడి బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణంపై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు టీ తాగొచ్చా లేదా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో బీపీ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి . తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి..
sajayaHealth Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది.
Health Tips: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారా, అవిస గింజలతో పరిష్కారం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది.
Heart Attack: గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?
Rudraగుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.
Food Tips: ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పచ్చడిను ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaFood Tips: కరివేపాకు జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. కూరల్లో వేస్తే దీనిని తీసి పక్కన పడేసేవారుంటారు. అయితే ఇదే కరివేపాకును రుచిగా చేస్తే పక్కన పడేయడం కాదు కదా..
Health Tips: ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ ఆముదం నూనెను తాగడం ద్వారా ఎన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో తెలుసా..
sajayaHealth Tips: ఆముదం ఇది సహజ ఔషధ నూనెగా పరిగణించబడుతుంది. ఈ నూనెను తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆముదం ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గలేదా అయితే ఈ మసాలా దినుసులతో అధిక బరువుకు పరిష్కారం..
sajayaHealth Tips: బరువు తగ్గడానికి సరిగ్గా తినడం వ్యాయామం చేయడంతో పాటు, కొన్ని మసాలా దినుసులు కూడా సహాయపడతాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయడంలో, కొవ్వును కరిగించడంలో ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహారాలు తో సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: కిడ్నీ స్టోన్ అనేది నొప్పి అసౌకర్యాన్ని కలిగించే సమస్య. కిడ్నీలో ఖనిజాలు ఉప్పు, స్ఫటికాలు పేరుకుపోయి రాళ్లు ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. కిడ్నీ స్టోన్ నొప్పి తీవ్రత తక్షణ చికిత్స అవసరం అనిపిస్తుంది.
Health Tips: నిమ్మకాయలు ,నారింజలు కాకుండా విటమిన్ సి కలిగి ఉన్నరిచ్ ఫుడ్స్
sajayaHealth Tips: విటమిన్ సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది ,శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది