Representational (Credits: Google)

Newdelhi, Dec 8: దొంగలు (Thieves) తెలివిమీరి పోతున్నారు. అసలు టోల్ ప్లాజాకు (Toll Plaza) వెళ్ళకుండా నకిలీ టోల్ ప్లాజా (Fake Toll Plaza)ను ఏర్పాటు చేసిన దుండగులు ఏకంగా రూ. 75 కోట్లు కొట్టేశారు. ఎట్టకేలకు ఆ దొంగలను గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోర్బి జిల్లాలో సుమారు ఏడాది నుంచి నిర్వహిస్తున్న ఈ నకిలీ టోల్‌ ప్లాజా ద్వారా నిందితులు 75 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికంగా పలుకుబడి ఉన్న ఒక నేత కుమారుడు సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

బంబన్‌బోర్‌-కుచ్‌ నేషనల్‌ హైవేపై మోర్బి-వాంకనర్‌ ఊర్ల మధ్య వఘాసియా టోల్‌ ప్లాజా ఉంది. అయితే ఆ టోల్‌ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్‌ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేసి మధ్యలో నకిలీ టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేసి దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Varanasi Horror: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్.. బాధితులు తూర్పు గోదావరి జిల్లావాసులుగా గుర్తింపు



సంబంధిత వార్తలు

Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్

Fake FB Account: తెలివిమీరుతున్న సైబ‌ర్ క్రిమ‌నల్స్, ఏకంగా జిల్లా కలెక్ట‌ర్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డ‌బ్బులు వ‌సూలు

How To Spot Ai Generated Images: డీప్ ఫేక్ ఫోటోలను గుర్తించడం చాలా ఈజీ! ఈ ట్రిక్స్ తో ఏఐ జ‌న‌రేటెడ్ ఫోటోలు సుల‌భంగా గుర్తు ప‌ట్టేయండి! (వీడియో ఇదుగో)

Play Store Update:నకిలీ యాప్స్ గుర్తించేందుకు కీల‌క అప్ డేట్ ఇచ్చిన గూగుల్ ప్లే స్టోర్, ఇక‌పై గ‌వ‌ర్న‌మెంట్ యాప్స్ ను ఇలా గుర్తించవ‌చ్చు

Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్

Deepfake Audio Of Philippine President: దేశాల మ‌ధ్య చిచ్చుపెట్టిన డీప్ ఫేక్ వీడియో, చైనాపై దాడి చేయాలంటూ ఫిలిప్పీన్స్‌ అధ్య‌క్షుడు ఆదేశించిన‌ట్లు ఫేక్ వీడియో

Fake FedEx Scam: ఫేక్ ఫెడెక్స్ స్కామ్‌‌తో రూ. 15 లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయవాది, నగ్నంగా ఉన్న సమయంలో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన స్కామర్లు

Ashwini Vaishnaw on AI: ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ పై త్వ‌ర‌లోనే నియంత్ర‌ణ‌, కొత్త చ‌ట్టం తీసుకువ‌స్తామ‌న్న అశ్వ‌నీ వైష్ణ‌వ్