World's Most Expensive Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇది.. దీని స్పెషాలిటీ ఏంటి మరి??

అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది.

Ice Cream (Credits: Twitter)

Newdelhi, May 20: జపాన్‌కు (Japan) చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ (Ice Cream Brand) సెలాటో ఓ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ ను తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా (World's Most Expensive Ice Cream) రికార్డు సాధించింది. ఈ ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్‌ యెన్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

ఎందుకు ఇంత ఖరీదు?

దీని తయారీలో ఉపయోగించిన వైట్‌ ట్రఫుల్‌ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రఫుల్‌ ధర కిలోకు 2 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్‌ ధర ఇంతగా ఉందట. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది.

NTR30 First Look: దేవర ఫస్ట్ లుక్‌ రిలీజ్, ఎన్డీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే, జూనియర్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్‌రామ్



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif