Mahesh Babu: స్విట్జర్లాండ్‌ వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్..కొత్త మేకోవార్ లో హల్ చల్

త్రివిక్రమ్ సినిమా కోసం కొత్తగా కనిపించనున్న సూపర్ స్టార్

Mahesh (Image Credits: Pinkvilla)

Hyderabad, August 6: స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌కు ప్యాకప్‌ చెప్పి సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌బాబు (Mahesh Babu) శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్‌ అయ్యారు. గత నెల ఫ్యామిలీ (Family)తో కలిసి మహేశ్‌ ఫారిన్‌ ట్రిప్ కు వెళ్లారు. ముందు లండన్‌ వెళ్లి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో గడిపారు. కాగా మహేశ్‌బాబు తర్వాతి సినిమా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

‘లైగర్‌’ సెన్సార్‌ పూర్తి.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? థియేట్రికల్‌ రన్‌టైం ఎంతంటే..!

ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు కొత్తగా మేకోవర్‌ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్‌ గడ్డంతో (Beard) ఉన్న లుక్స్‌ వైరల్‌ అవుతుండటంతో ఈ న్యూ మేకోవర్‌ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. అలాగే ఈ సినిమా (Movie) కోసం మహేశ్‌  కాస్త బరువు కూడా తగ్గుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.



సంబంధిత వార్తలు

Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చ‌లేక పోయా! అన్ స్టాప‌బుల్ షోలో ఎమోష‌న‌ల్ అయిన విక్ట‌రీ వెంక‌టేష్..ఇంకా ఏమ‌న్నారంటే?

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

Mufasa: The Lion King Telugu Review: ముఫాసాః ది లయన్ కింగ్ తెలుగు రివ్యూ ఇదిగో, సినిమాను పైకి లేపిన మహేష్ బాబు వాయిస్‌తో పాటు ఇతర నటుల వాయిస్, ఎలా ఉందంటే..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి