Rajinikanth Metro Rail: హైదరాబాద్ మెట్రోరైల్ ను సందర్శించిన రజినీకాంత్.. ముగ్ధుడైన సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ మెట్రోరైల్ ను సందర్శించారు. ఉప్పల్ లోని ఎల్ అండ్ టీ మెట్రోరైల్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)లో పర్యటించారు.
Hyderabad, Mar 16: సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) హైదరాబాద్ మెట్రోరైల్ (Hyderabad Metro Rail) ను సందర్శించారు. ఉప్పల్ లోని ఎల్ అండ్ టీ మెట్రోరైల్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)లో పర్యటించారు. మెట్రోరైళ్ల నిర్వహణ, ఆపరేషన్ విధానం, తదితర అంశాలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు. మెట్రోరైళ్ల నిర్వహణలో ప్రతి క్షణం ఎంతో కీలకమైనదనే విషయం తెలుసుకుని రజినీకాంత్ ముగ్ధులయ్యారు. అనంతరం మెట్రో రైల్ అధికారులు రజినీకాంత్ ను ఘనంగా సత్కరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)