Virupaksha Theatre Attacked: సినిమా ఆలస్యం అయ్యిందని.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.. ఎక్కడంటే??
హైదరాబాద్ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు.
Hyderabad, April 24: హిట్లు (Hits), ఫ్లాప్ (Flops) లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు(Movies) చేసుకుంటూ దూసుకుపోతోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Saidharamtej).. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి చేసిన విరూపాక్ష (Virupaksha) సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. కాగా హైదరాబాద్ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో ప్రేక్షకులు సహనం కోల్పోయారు. థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్స్ కు సర్ది చెప్పారు.
Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం
Advertisement
సంబంధిత వార్తలు
Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..
Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Saif Ali Khan Stabbing Case: వివాదంలో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా, ఆస్పత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌పై పెట్టిన పోస్టుపై దుమారం
Advertisement
Advertisement
Advertisement