Maa Oori Polimera-2 Teaser: 'మా ఊరి పొలిమేర-2' టీజర్ రిలీజ్.. వేరే లెవల్ లా ఉన్న ఈ టీజర్ మీరూ చూడండి!
ఓటీటీలో రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.
Hyderabad, July 1: ఓటీటీలో (OTT) రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera). బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్(Black Magic Concept)తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో 'మా ఊరి పొలిమేర-2' (Maa Oori Polimera-2) పేరిట సీక్వెల్‌ను వెంటనే ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఆ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. వేరే లెవల్ లా ఉన్న ఆ టీజర్ మీరూ చూడండి..
Etela Rajender: ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)