Daniel Balaji Passed Away: కోలీవుడ్ లో విషాదం.. నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత.. గుండెపోటుతో మరణించిన ‘రాఘవన్’ సినిమా విలన్
కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో అతడు తుదిశ్వాస విడిచాడు.
Chennai, Mar 30: కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) (Daniel Balaji Passed Away) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో (Heart Attack) అతడు తుదిశ్వాస విడిచాడు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌కు తరలించేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. కమల్‌హాసన్ నటించిన ‘రాఘవన్’ సినిమాలో సైకో క్యారెక్టర్ లో తన విలనిజంతో డేనియల్ బాలాజీ ఆడియెన్స్ ను భయపెట్టాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)