TS TET: తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఇప్పటివరకూ 2,63,228 దరఖాస్తులు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్ కు 2,63,228 దరఖాస్తులు అందాయి.
Hyderabad, Apr 20: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (TS TET) దరఖాస్తు గడువు నేటితో (శనివారం) ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్ కు 2,63,228 దరఖాస్తులు అందాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)