TS Schools Summer Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు.
Hyderabad, Feb 13: పాఠశాల విద్యార్థులకు (School Students) శుభవార్త (Good News). తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays) వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ రాష్ట్రంలో జీవిత ఖైదే... ఆస్తులు కూడా స్వాధీనం.. ఇంతకీ ఎక్కడ??
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)