Andhra Pradesh: అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం, అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి నలుగురు గల్లంతు, వాగులో నుండి ఇసుక తీస్తుండగా లోతు తెలియక ఇసుక గోతిలో కూరుకుపోయిన కూలీలు
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలంతిమ్మాపురం లో విషాదంకర ఘటన చోటు చేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి వాగులోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు. వాగులో నుండి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతు తెలియక ఆ ఇసుక గోతిలో కూరుకుపోయారు నలుగురు యువకులు
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలంతిమ్మాపురం లో విషాదంకర ఘటన చోటు చేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి వాగులోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు. వాగులో నుండి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతు తెలియక ఆ ఇసుక గోతిలో కూరుకుపోయారు నలుగురు యువకులు. గల్లంతయిన నలుగురు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీనుగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని చేరుకు పోలీసులుగాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Four Men Missing in Alluri dist
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)