School Bus Caught Fire: వీడియో ఇదిగో, పిల్లల్ని స్కూలుకు తీసుకువెళుతూ మంటల్లో చిక్కుకున్న బస్సు, విద్యార్థులను కిందకు దించడంతో తప్పిన పెను ప్రమాదం

మధ్యప్రదేశ్ లో ఇవాళ ఉదయం పిల్లల్ని ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులను హుటాహుటిన కిందకి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణమని సమాచారం.

School Bus Caught Fire (photo-Video Grab)

మధ్యప్రదేశ్ లో ఇవాళ ఉదయం పిల్లల్ని ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులను హుటాహుటిన కిందకి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణమని సమాచారం. అత్తాపూర్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం, కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)

Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం

Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం

Share Now