Maha Kumbh 2025: వీడియోలు ఇవిగో, మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన కత్రినా కైఫ్, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌

బాలీవుడ్‌ స్టార్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ గంగ , యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద్‌ సరస్వతిని (Swami Chidanand Saraswati) కలిశారు.ఇక భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner) జ్ఞానేశ్‌ కుమార్‌ సైతం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు.

Actor Katrina Kaif, along with her mother-in-law, takes a holy dip in Triveni Sangam

ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి పెరిగింది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు తరలివెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ గంగ , యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద్‌ సరస్వతిని (Swami Chidanand Saraswati) కలిశారు.ఇక భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner) జ్ఞానేశ్‌ కుమార్‌ సైతం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..

Katrina Kaif takes a holy dip in Triveni Sangam

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement