Telangana Road Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న బస్సును వెనక నుండి ఢీకొట్టిన మరో బస్సు, 30 మందికి గాయాలు

కోదాడ సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్‌ 2) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి.

Kodada Road Accident

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఓవర్‌లోడ్‌ కారణంగా అదుపుతప్పి లోయలో పడిన బస్సు, 20మంది ప్రయాణికులు మృతి, మరో 20 మందికి గాయాలు

గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారందరినీ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆపిన ప్రైవేట్‌ బస్సును గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Two buses collided at Kodada.. 30 people injured

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement