Y. S. Avinash Reddy: మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు కూటమి నేతల పని చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి విదితమే. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి జగన్ టీంను కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. కేవలం 11 సీట్లతో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు కూటమి నేతల పని చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)