PM Narendra Modi: దేశ విభజన విషాద సంస్మరణ దినం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్

'దేశ విభజన సమయంలో ప్రాణత్యాగం చేసిన భారతీయులను భక్తిపూర్వకంగా స్మరించుకునే సందర్భం దేశ విభజన సంస్మరణ దినం. దీనితో పాటు, భారత్ ను వీడిన వారి బాధలను మరియు వారి పోరాటాన్ని కూడా ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. అలాంటి వారందరికీ నమస్కరిస్తున్నాను' అంటూ ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్ చేశారు.

Prime Minister Narendra Modi. (Photo Credits: Twitter Video Grab)

Newdelhi, Aug 14: 'దేశ విభజన సమయంలో ప్రాణత్యాగం చేసిన భారతీయులను భక్తిపూర్వకంగా స్మరించుకునే సందర్భం దేశ విభజన విషాద సంస్మరణ దినం. దీనితో పాటు, భారత్ ను వీడిన వారి బాధలను మరియు వారి పోరాటాన్ని కూడా ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. అలాంటి వారందరికీ నమస్కరిస్తున్నాను' అంటూ ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్ చేశారు.

Upendra: అవమానకర సామెత వాడి చిక్కుల్లో పడ్డ నటుడు ఉపేంద్ర.. ఇప్పటివరకూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని నటుడి వివరణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement