Heart Attack Risk: మీరు లేట్ నైట్ తింటున్నారా? రాత్రి 9 గంటల తరువాతే భోజనం చేస్తున్నారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే
మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
Newdelhi, Dec 16: మీరు రాత్రి భోజనం (Dinner) లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు (Heart Attack) ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం (Food) చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేవారితో పోలిస్తే, లేటుగా భోంచేసేవారికి వచ్చే కష్ట నష్టాలపై ఫ్రాన్స్‌లో లక్ష మందిపై అధ్యయనం చేశారు. ఏడు సంవత్సరాలు వారి ఆహారపు అలవాట్లును, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసిన వారికి గుండెపోటు సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement