Kanpur Horror: కాన్పూర్‌ లో ఘోరం.. నీట్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన తోటి విద్యార్థులు.. బాధితుడిని దారుణంగా కొట్టి.. జుట్టును మంటలతో కాల్చి.. ప్రైవేట్ భాగానికి ఇటుకను కట్టేసి కర్కశత్వం.. కారణం ఏంటంటే? (వీడియోతో)

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ లో ఘోరం జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసిన మరో ఆరుగురు విద్యార్థులు దారుణంగా హింసించారు.

Kanpur Horror (Credits: X)

Kanpur, May 7: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కాన్పూర్‌ (Kanpur) లో ఘోరం జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసిన మరో ఆరుగురు విద్యార్థులు దారుణంగా హింసించారు. బాధితుడి జుట్టును మంటలతో కాల్చి, ప్రైవేట్ భాగానికి ఇటుకను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బు కోల్పోయిన బాధితుడు అప్పుగా తీసుకున్న 20 వేలు తిరిగి ఇవ్వకపోవడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌ ధామ్‌.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్‌ నాథుడి దర్శనం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement