Mumbai Hoarding Incident Update: ముంబై హోర్డింగ్‌ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. మరో 74 మందికి తీవ్ర గాయాలు.. యాడ్‌ ఏజెన్సీపై పోలీసులు కేసు

ముంబైలో భీకర గాలులు సృష్టించిన విధ్వంసానికి ఘాట్ కోపర్‌ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్‌ పెట్రోల్‌ పంప్‌ పై కుప్పకూలిన విషయం తెలిసిందే.

Mumbai Hoarding Incident Update (Credits: ANI)

Mumbai, May 14: ముంబైలో (Mumbai) భీకర గాలులు సృష్టించిన విధ్వంసానికి ఘాట్ కోపర్‌ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్‌ (Mumbai Hoarding) పెట్రోల్‌ పంప్‌ పై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అక్రమంగా హోర్డింగ్‌ ఏర్పాటు చేసిన యాడ్‌ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదుచేశారు.

ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)