Chintakayala Ayyanna Patrudu: ఏపీలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

Chintakayala Ayyanna Patrudu (photo-X)

ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో తప్పుడు వయసు తో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఇది చాలా అన్యాయమని, నాకు ఓట్లు వేసిన వేయకపోయినా పర్వాలేదని నా గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోనని నా స్టైలే వేరన్నారు. అలాగే యువత పాడైపోతుందని గంజాయి,మద్యం ఎక్కువ గా సేవిస్తున్నారని ఇదేంటని అడిగిన వారిని చితకబాదుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Chintakayala Ayyanna Patrudu Comments on Pensions

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement