Madhya Pradesh: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశ్రుతి.. ఒక్కసారిగా కూలిన స్టేజి.. నలుగురికి గాయాలు.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రోడ్ షో సందర్భంగా ఘటన
మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. మోదీని చూడటానికి అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ మీదకు చాలామంది ఎక్కి నిల్చున్నారు.
Bhopal, Apr 8: మధ్యప్రదేశ్ (Madhyapradesh) జబల్ పూర్ లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. మోదీని చూడటానికి అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ మీదకు చాలామంది ఎక్కి నిల్చున్నారు. దీంతో బరువు మోయలేక ఆ స్టేజీ ఒక్కసారిగా కూలడంతో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)