Viral Video: ఇళ్ల ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పాము.. అక్కడకు వచ్చిన వీధి కుక్కలు ఏం చేశాయంటే?

ఉత్తరప్రదేశ్‌ లోని శ్రావస్తి జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందున్న కాలినడక బాట వద్ద ఒక పాము అకస్మాత్తుగా కనిపించింది.

Snake-Dogs (Credits: X)

Lucknow, Feb 6: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని శ్రావస్తి జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందున్న కాలినడక బాట వద్ద ఒక పాము (Snake) అకస్మాత్తుగా కనిపించింది. దీనిని చూసి అక్కడున్న మహిళ, పిల్లలు భయాందోళన చెందారు. ఇంతలో అక్కడే ఉన్న మూడు వీధి కుక్కలు (Street Dogs) ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఒక దాని తర్వాత మరో కుక్క ఆ పాము వద్దకు వచ్చాయి. అయితే అది పడగ విప్పడంతో భయపడి వెనక్కి వెళ్లాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement